తక్కువ ఖర్చుతో కలుపు నివారణకు మార్గం

సేంద్రియ పధ్ధతిలో పంటలు సాగు చేసుకునే రైతులకు కలుపు సమస్యను అధిగమించటం చాల కష్టమైన పనే.. అందులో కొంత మంది రైతులు పవర్ వీడర్ లను ఉపయోగిస్తారు. కానీ కొత్త మంది రైతులు అంత ఖర్చు పెట్టలేరు. అలాంటి రైతులకు కష్టం లేకుండా ఉపయోగపడే ఈ వీడర్ ధర రూపాయలు 1500.. ఇగ ఈ యంత్రం బరువు 5 కిలోలు వుంటుంది. దీనిని ఎలా ఉపయోగించుకోవాలో సేంద్రీయ రైతు శ్రీనివాస్ మాటల్లో చూద్దాం

వరిలో కలుప నివారణకు ఉపయోగించే చిన్న వీడర్