అరకు ప్రాంత జర్నలిస్టులతో సమావేశం

కరోనా సమయంలో సేవలందించిన వైద్య, పారిశుధ్ద్య, పోలిసు శాఖ తదితర శాఖల ప్రతినిధులను జిల్లా పౌర సంబందాల శాఖ సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీ ప్రెస్ అకామీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్, విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహార్ లాల్ లు పాల్గొన్నారు.కరోనా సమయంలో ముందుండి సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ని దేవిరెడ్డి శ్రీనాథ్ అభినందించారు.#devireddySreenath #PressAcademy #Chairman #paap