మరిన్ని శాఖలుసంబంధిత ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు September 3, 2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కార్ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలిస్తున్నట్లు గురువారం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఐదేళ్ల సడలింపును పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.