ఏపీలో 2268 గ్రామ/వార్డ్‌ సచివాలయ వలంటీర్‌ ఉద్యోగాలు

     

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వివిధ జిల్లాల్లో గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

    ► పోస్టులు: గ్రామ/వార్డ్‌ సచివాలయ వలంటీర్‌లు

    ► మొత్తం పోస్టుల సంఖ్య: 2268

     జిల్లాల వారీగా పోస్టులు: శ్రీకాకుళం–397, నెల్లూరు–1006, చిత్తూరు–569, ప్రకాశం–296.

    ► అర్హతలు: పదో తరగతి/ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక గ్రామ/వార్డ్‌ పరిధిలో నివశిస్తూ ఉండాలి. వయసు: 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. 

    ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    ► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

    ► దరఖాస్తులకు చివరి తేది: 2021 మే 20–25 (జిల్లాల వారీగా వివిధ చివరి తేదీలు ఉంటాయి).

    ► వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in