ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు – లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఆలోచించిన ప్రభుత్వం.. ఉద్యోగుల కోసం లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ను కొనుగోలు చేయనుంది. బ్యాంక్ లింకేజ్ తో టూ వీలర్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం చేయూతనివ్వనుంది.

    ఇందుకు సంభందించిన మరిన్ని వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి.