ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్ June 8, 2021 థర్డ్‌వేవ్‌పై అంచనాలతో కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉండవచ్చన్న అంచనా వీరికి వ్యాక్సిన్ ఇవ్వడంపై వయసు నిబంధనలు సడలిస్తూ మార్గదర్శకాలు జారీ