ఒక కూలీ.. 100 ఎకరాల రైతుగా ఎలా మారాడు ?

రెక్కాడితే కానీ,డొక్కాడని కుటుంబం నుండి వచ్చిన సత్తి రెడ్డి 11 ఏళ్ల వయసులో, పాలికాపుగా, నెలకు 15 రూపాయల జీతానికి పనిచేశాడు, కష్టాల బాట లో ఒక్కో మెట్టు ఎక్కుతూ, నేడు వంద ఎకరాల రైతుగా ఎలా మారాడు? 18 రకాల ప్రకృతి పంటలు, ఎలా పండిస్తున్నాడు? గోదావరి జిల్లాలను సస్య శ్యామలం చేసిన కాటన్ దొర కోసం ఏమి చేసాడు? సాగులో సంపాదించిన ఆదాయం సమాజ సేవకు ఎలా ఖర్చు చేస్తున్నాడో.. ఈ వీడియోలో చూద్దాం..