కరోనాతో వైద్యాన్ని మరింత సులువు చేసేందుకు పూర్తి సమాచారంతో ప్రభుత్వం http://dashboard.covid19.ap.gov.in వెబ్ సైట్ ని ప్రారంభించింది. ఇందులో ఆస్పత్రుల సమాచారం బెడ్స్ వివరాలు వెబ్ సైట్ లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఇందులో బెడ్స్ కేటగిరీకీ వెళ్తే.. ఎక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టంగా చూపిస్తుంది. అలాగే వెంటిలేటర్ల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో బెడ్స్ కేటగిరీకీ వెళ్తే.. ఎక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టంగా చూపిస్తుంది. అలాగే వెంటిలేటర్ల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
వెబ్ సైట్ లోపల ఏముంటుంది. ఇందులో సమాచారాన్ని ఎలా తీసుకోవాలన్న అంశంపై వీడియో