గుంట భూమిలో ఎన్ని రకాల పంటలో…

ఒక గుంట విస్తీర్ణం కలిగిన భూమిలో పాలకూర, చుక్కకూర, కొత్తిమీరతో పాటు 25 రకాల ఆకు కూరలు,కాయగూరల పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ భూమి నుండి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గాన్ని చూపిస్తున్నారు.

అనుసరించాల్సిన పధ్దతులు :

బోజలు,మల్చింగ్ షీట్ ని ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుంది. ఆకు కూరలు నాటిన నుండి మొదటి కోత రావడానికి 35 నుంచి 45 రోజులు పడుతుంది. ఆ తర్వాత ప్రతి 15 రోజులకోసారి ఆకు కూరలు కోతకు రాగా, ఆకుకూరల రకాన్ని బట్టి 5 నుంచి 8 కోతలు వస్తాయి. కేవలం ఒక గుంటలో 3 కోతలకు ఖర్చులన్నీ పోను 30 వేల ఆదాయం ఉంటుందని F3 ఫార్మర్స్ ప్రోడ్యూసర్స్ కంపెనీ డైరెక్టర్ రామలింగా రెడ్డి అంటున్నారు.

బోజల ఏర్పాటు దగ్గర నుండి పంట సాగు మరియు మార్కిటింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ క్రింది వీడియో ద్వార తెలుసుకుందాం.

Source : Raitu Nestham