డ్రిఫ్ పధ్ధతిలో వరి సాగు

పంట సాగుకి నీరు ఎక్కువ అవసరం అనుకుంటారు. కానీ ఈ పంటకు కావలసిన తేమ వుంటే చాలు. మొదట్లో కలుపు తట్టుకోవటానికి ఎక్కువ నీరు అందించటం అలవాటుగా మారింది. అలా కాకుండా కావల్సినంత నీటిని పంటకు ఇస్తూ అతి తక్కువ నీటితో ఇలా డ్రిఫ్ పధ్దతిలో కూడ పంటలు సాగు చేసుకోవచ్చు.