ప్రవేటు ఆసుపత్రులకు కోవిడ్ వైద్యం ఖర్చులను నిర్ధేశించిన ప్రభుత్వం

    కొవిడ్‌ వైద్యసేవల్లో భాగంగా రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు ఆసుపత్రులకు కోవిడ్ వైద్యం ఖర్చులను నిర్ధేశించింది. అందుకు సంభందించిన వైద్యం ఖర్చుల వివరాలను ఈ క్రింది వీడియోలు చూడండి.