మధ్య ,దిగువ తరగతులకు ప్రభుత్వం స్మార్ట్ టౌన్ గృహాల ఏర్పాటు

    మధ్య, దిగువ తరగతుల ప్రజల కోసం ప్రభుత్వం లే అవుట్లు వేసేందుకు స్థలాల సేకరణ, పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలు వివిధ పట్టణ ప్రాంతాలు, నగరాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలో స్థలాల ఎంపిక, లబ్ధిదారుల గుర్తింపు, డిమాండ్ సర్వే ప్రక్రియను చేపడతాయి.

    అందుకు సంభందించిన పూర్తి వివరాలతో ఈ క్రింది వీడియోని చూడండి.