ఏపీ నుంచి తెలంగాణ – తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారు కొవిడ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఈ-పాసులు వుండాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పోలీసు శాఖ ద్వారా e-Pass కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ముఖ్యమైన పనుల కోసం వెళ్లేవారు సంబంధిత వివరాలను ఆన్ లైన్లో నమోదు చేస్తే పాస్ జారీ చేస్తారు. ఇందు కోసం ఈ క్రింది వెబ్ లింక్ ని క్లిక్ చేయవచ్చు.