3393 మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
► పోస్టులు: మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌
► మొత్తం పోస్టుల సంఖ్య: 3393

జిల్లాల వారీగా ఖాళీలు
► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం–633; 
► ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణా–1003;
► గుంటూరు, ప్రకాశం, నెల్లూరు–786; 
► చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు–971.

 అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌లో కమ్యూనిటీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ పూర్తి చేసి ఉండాలి. 

► వయసు: దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. 

► ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తులకు చివరి తేది: 06.11.2021

► వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/MLHP2021.html