గృహ నిర్మాణం - Housing
గూడులేని ప్రతి నిరుపేద కుటుంబానికి శాశ్వత గృహాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా వైఎస్సార్ హౌసింగ్ ద్వారా ఆర్థికంగా, సాంకేతికంగా సహాయం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ పధకంలో భాగంగా 15 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన స్థలాన్ని కూడ ప్రభుత్వమే సమకూర్చి, నిర్మాణం చేసుకునేందుకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం అందింస్తోంది. నూతనంగా ఇళ్ళ నిర్మాణాలు, మోడల్ కాలనీల ఏర్పాట్లపై సమగ్ర సమాచారం.