ప్రముఖ రచయిత సామాజిక వేత్త కత్తి పద్మరావును మర్యాద పూర్వకంగా కలసిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలసిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

వేటపాలంలోని సారస్వతనికేతనము గ్రంథాలయాన్ని సందర్శించిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. 1918 లో ప్రారంభమైన ఈ గ్రంథాలయం ఎంతో మందికి స్పూర్తిదాయంకగా నిలుస్తుందని కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు

ఎపి ప్రెస్ అకాడ‌మీ, కాకినాడ జిల్లా అట‌వీశాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన మ‌డ అడ‌వుల సంర‌క్ష‌ణ‌-సామాజిక బాధ్య‌త‌-మీడియా పాత్ర‌ మరియు జ‌ర్న‌లిజం మౌలిక సూత్రాలు-విలువ‌లు-అంశాల‌పై చ‌ర్చా కార్య‌క్ర‌మానికి కొమ్మినేని శ్రీనివాస‌రావు.. ప్రెస్ అకాడ‌మీ కార్య‌ద‌ర్శి ఎం.బాల‌గంగాధ‌ర్ తిల‌క్‌, ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే పొన్నాడ వెంక‌ట స‌తీష్ కుమార్‌, కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు, యానాం ఎమ్మెల్యే గొల్ల‌ప‌ల్లి శ్రీనివాస అశోక్‌, డీఎఫ్‌వో ఐకేవీ రాజు, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త పేరిచ‌ర్ల రాజ‌గోపాల‌రాజు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు.

సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి, విజయవాడ మరియు మేరి స్టెల్లా కళాశాల జర్నలిజం విభాగం సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన సదస్సులో ``జర్నలిజం మౌలిక సూత్రాలు - విలువలు`` అనే అంశంపై ప్రసంగించిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

తెలుగు మరియు సంస్కృత అకాడమి, గుంటూరు ప్రాంతీయ అకాడమి కేంద్రంలో నిర్వహించిన పాఠ్య పోటి పరీక్షల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారి ద్వితీయ సంస్మరణ సభలో ప్రెస్ అకాడమీ డిజిటల్ వీడియో లైబ్రరీ ప్రారంభం

ఒంగోలు జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో సమావేశం అయిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

నెల్లూరు జిల్లా కావలిలో జవహార్ భారతి విద్యాసంస్థను సందర్శించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

కందుకూరులో జరిగిన తొక్కిసలాట ప్రాంతాన్ని సందర్శించి జరిగిన పరిస్థితుల వివరాలను తెలుసుకున్న ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు

కావాలి ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో సమావేశం అయిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

నెల్లూరు ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో సమావేశం అయి జర్నలిస్టుల సమస్యలపై చర్చిస్తున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు.

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సటీని సందర్శించిన కొమ్మినేని శ్రీనివాస రావు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎం సుందరవల్లితో పాటు ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సత్కరించారు.

శ్రీసిటీని సందర్శించిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయా విభాగాల ఉత్పత్తి తయారీ కేంద్రాల పని తీరుపై ఆ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో కలసి మీడియా ఇంటారాక్షన్ లో పాల్గొన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు.

రచయిత నల్లాని రాజేశ్వరి బాలల హక్కులు, బాలిక విద్య, మహిళా సాధికారతపై రాసిన బంగారు తల్లి పుస్తకాన్ని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా నల్లాని రాజేశ్వరి గారిని సత్కరించి తాను రాసిన రచనలను ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు కొనియాడారు.

శ్రీశ్రీ కళావేదిక ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ రూపొందించిన యువజన కళాఉత్సవ్ ప్రచార పత్రాలను తిరుపతిలో ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. ప్రెస్ అకాడమీ మరియు యూనివర్శిటీ సంయుక్తంగా కలసి జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేయబోయే అవగాహాన సదసేసులు వివిధ కార్యక్రమాలపై పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జమున దువ్వూరు గారితో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు చర్చించారు.

``సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం`` అంశంపై గుంటూరులోని మహాత్మాగాంధీ కళాశాలలో అవర్ స్టేట్ అవర్ లీడర్ అండ్ వైఎస్సార్ ఇంటలాక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.

గుడివాడలో సీనియర్ జర్నలిస్ట్ బండారు రాధాకృష్ణ గారి దంపతులను సత్కరించిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. సత్కార సభలో పలువురు జర్నలిస్టులు హాజరు.

ఆంధ్ర అభివృధ్ధి - సంక్షేమం - వాస్తవాలు - వక్రీకరణలు అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విజయవాడలో CRY స్వఛ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని ఉపన్యసించిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.

పోలవరం ప్రాజెక్టును సందర్శించి మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.

రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో స్థానిక జర్నలిస్టుల సమావేశంలో పాల్గొని సీనియర్ పాత్రికేయులను సత్కరించిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు.

ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలసిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా.కె మాధవీలత గారు

శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో జర్నలిజం ప్రాథమిక సూత్రాలు, ప్రమాణాలు,విలువలపై జిల్లా స్థాయిలో అవగాహన తరగతులు. సదస్సులో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని విశ్రాంత సీనియర్ పాత్రికేయులు బాస్కర్ రావు దంపతులకు ఘన సత్కారం.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నివాసం వుంటున్న సీనియర్ పాత్రికేయులు సుధాకర్ దంపతులకు సన్మానం చేసిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

శ్రీకాకుళం జిల్లా సీనియర్ పాత్రికేయులు తమ్మినేని పురుషోత్తం నివాసంలో పాత్రికేయ వృత్తిలో చేసిన సేవలకు గాను స్థానిక జర్నలిస్టులతో కలసి ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సత్కారం

వైజాగ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ లతో సమావేశం అయిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వైజాగ్ లో కలసిన పలువురు పాత్రికేయులు, అధికారులు.

నూతన ప్రెస్ అకాడమి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వైజాగ్ లో అభినందనలు తెలిపిన ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్

బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. ఈ సంధర్బంగా పిల్లలు కార్పోరేట్ స్కూల్స్క్ కి దీటుగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అభినందించారు.

ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్నినేని శ్రీనివాసరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కాకినాడ కలెక్టర్ కృతిక శుక్లా

అమలాపురం కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గారితో ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమావేశం.

అమలాపురం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో మీడీయా సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.

తాడేపల్లిగూడెం ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన పత్రికా విలేకరుల ఇష్టాగోష్టిలో పాల్గొన్న చైర్మన్ శ్రీనివాసరావు.

తణుకులోని ఎస్ కె ఎస్ డి మహిళా కళాశాలలో జర్నలిజం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.

జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిలపై ప్రెస్ క్లబ్ లో జరిగిన అవగాహన సదస్సులో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ముఖ్య అతిధిగా ఏపీ ప్రభుత్వ సలహాదారులు(కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రాధ రెడ్డి పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడీయా జర్నలిస్టులు హాజరై ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి గారిచే తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మీ దంపతులను సత్కరించిన పుణ్య చారిటీస్ స్వచ్చంధ సంస్థ. ఈ సంధర్బంగా పాత మిత్రులంతా కలసి తమ పూర్వపు అనుభవ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

తెలుగు జర్నలిజంలో తొలి డాక్టరేట్ పట్టా సంపాదించిన డాక్టర్ వి.లక్ష్మణ్ రెడ్డిని సత్కరించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

విశాలాంధ్ర దినపత్రిక కార్యాలయాన్ని, అనంతరం ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ను సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమి చైర్మన్ ని సత్కరించిన విశాలాంధ్ర డీజీఎం టి.మనోహర్‌ నాయుడు.

నూతనంగా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి విజయవాడ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులు ఘనంగా సత్కారం. ఐజేయూ జాతీయ ఉపాధ్యక్ష్యులు అంబటి అంజనేయులు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష్యులు నిమ్మరాజు చలపతిరావు, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష్యులు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు ఏపీ పోటో జర్నలిస్ట్ అసోషియేషన్ అధ్యక్ష్యులు సి.హెచ్ సాంబశివరావుతో పాటు ఆయా సంఘాల జిల్లాల కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు మరియు ప్రెస్ అకాడమీ సెక్రటరీ బాలగంగాధర్ తిలక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుని సత్కరించిన ఏపీ ప్రభుత్వ సలహాదారులు జివిడి కృష్ణమోహన్,ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే, ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని వెంకటరామయ్య(నాని), నవరత్నాలు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఏఎన్‌ నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, లిడ్కాప్ చైర్మన్ రాజశేఖర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని మర్యాదపూర్వకంగా విజయవాడలోని ఆయన అధికార నివాసంలో కలిసిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

హైదరబాద్ లోని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశం అయినా ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.

నవంబర్ 20 న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అలయన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ స్వఛ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వారోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన సంధర్బంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలిపిన ఐజేయూ, ఏపీడబ్ల్యూజే జర్నలిస్టు సంఘాలు

గన్నవరంలోని వీకేఆర్ కళాశాలను సందర్శించిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సత్కరించిన స్రవంతి హై స్కూల్ యాజమాన్యం మరియు గన్నవరం స్థానిక జర్నలిస్టులు

బాలల హక్కులపై పుస్తక ఆవిష్కరణ

పోలవరం ప్రాజెక్టు పర్యటన

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ఆవిష్కరణ -2020

ఒంగోలు జిల్లా పాత్రికేయులతో సమావేశం

విజయనగరం జిల్లాలో కరోనా వారియర్స్ అభినందన కార్యక్రమం

అరకు ప్రాంత పాత్రికేయులతో సమావేశం

ఏపీ ప్రెస్ అకాడమీ నూతన ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దేవిరెడ్డి శ్రీనాధ్

జానమద్ది సాహితీ పీఠం వారి పురష్కార ప్రధానం

కడప జిల్లా ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల సమావేశం

చిత్రావతి రిజర్వాయర్ పర్యటన