సాంఘిక సంక్షేమం - Social Welfare

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పధకాలను ప్రకటించింది. షెడ్యూల్ట్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులు, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నాణ్యతతో కూడిన ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది.

సాంఘిక సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పధకాలపై ప్రత్యేక సమాచార స్రవంతి.

సంబంధిత సమాచారం

వీడియోలు

పధకాల వివరాలు

Advertisment