పర్యాటకం - Tourism

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు వినూత్న అవకాశాలు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ప్రకృతి సిధ్దంగా కనువిందు చేసే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలు, నదులు, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృధ్దికి ప్రణాళికలు రూపొందించింది.

ఈ రంగంలోని ప్రభుత్వ నూతన విధానాలు, దర్శనీయ స్థలాల వివరాలు ఈ విభాగంలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

వీడియోలు