గిరిజన అభివృధ్ది - Tribal Welfare

ప్రకృతి ఒడిలో, ఎత్తైన కొండల మద్య తమదైన ఓ అధ్బుతమైన ప్రపంచంలో ఆనందంగా జీవించే గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వ్యవసాయ, ఉపాధి లాంటి ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ఎంతో కృషి జరుపుతోంది. ఏపీ ప్రభుత్వం గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లను ఏర్పాటు, గిరిజనుల ఉత్పత్తులను విక్రయించుకునేలా రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం మరియు తండాలలో ఉండే మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్’ లాంటి మరెన్నో అభివృధ్ది కార్యక్రమాల సమాచారం ఈ విభాగంలో వుంటుంది.

సంబంధిత సమాచారం

వీడియోలు

Advertisment